మొదటి 3 clients కి special ధరలు
సర్వీసులు & ధరలు
అన్ని ధరలు మొదటే చెప్తాను. ఏం వస్తుందో, ఎన్ని రోజుల్లో వస్తుందో కింద చూడండి.
WhatsApp లో అడగండిStarter
Razorpay Button / Gumroad Product Setup
₹999₹1,499
Delivery: 1 రోజు
- మీ website లో Razorpay “Pay Now” button, లేదా
- Gumroad లో మీ ebook / product page setup
- Test చేసి, ఎలా పనిచేస్తుందో చూపిస్తాను
Popular
Landing Page / Sales Page
₹2,999₹4,999
Delivery: 3 రోజులు
- 1 పూర్తి page, mobile-friendly design
- మీ product/service కి సరిపడే sections
- WhatsApp / payment / signup button
- మీ WordPress site లో live చేస్తాను
Calculator / Free Tool
₹2,499₹3,999
Delivery: 3 రోజులు
- మీ business కి సరిపడే 1 calculator లేదా tool
- Mobile లో బాగా పనిచేస్తుంది
- మీ website page లో పెట్టి ఇస్తాను
Online Store Setup
₹3,499₹5,999
Delivery: 4 రోజులు
- Razorpay (₹) లేదా Gumroad ($) తో store
- Payment అయిన వెంటనే automatic download
- Product pages + store page
- Ebooks, PDFs, courses కి సరిపోతుంది
WordPress Website
₹7,999₹12,999
Delivery: 7 రోజులు
- 5 pages వరకు (Home, About, Services, Contact…)
- Mobile-friendly, fast design
- WhatsApp button, contact details
- Basic SEO setup
ముఖ్యమైన వివరాలు
- Payment: 50% advance, మిగిలిన 50% పని అయిపోయాక (UPI). ₹999 Starter కి పూర్తి మొత్తం advance.
- Changes: 2 సార్లు changes free. ఆ తర్వాత ప్రతి round కి ₹500.
- Domain & Hosting: ఆ ఖర్చు మీదే. ఏది తీసుకోవాలో నేను guide చేస్తాను.
- Extra పనులు: List లో లేని పనులు (extra pages, logo, మొత్తం content రాయడం) కి వేరుగా ధర చెప్తాను.
కొట్టేసిన ధరలు regular ధరలు. Special ధరలు మొదటి 3 clients కి మాత్రమే. పూర్తి నియమాలు: Terms.
ఏ service మీకు సరిపోతుందో తెలియదా?
పర్వాలేదు. మీ business గురించి చెప్పండి, ఏది సరిపోతుందో నేను suggest చేస్తాను.
WhatsApp లో మాట్లాడండి