మీ business కి website, landing page, online store — తెలుగులో, సింపుల్గా.
నేను ఉదయ్. AI సహాయంతో చిన్న businesses, coaches, bloggers కోసం websites మరియు online tools build చేస్తాను. Technical మాటలు లేవు — మీకు అర్థమయ్యే భాషలో, సరైన ధరలో.
WhatsApp లో మాట్లాడండి ధరలు చూడండినేను చేసే పనులు
మీకు ఏది కావాలో ఎంచుకోండి. ప్రతి దానికీ clear ధర, clear delivery time.
WordPress Website / Blog
మీ business కి 5 pages వరకు professional website. Mobile లో కూడా బాగా కనిపిస్తుంది.
Landing Page / Sales Page
ఒక product లేదా service అమ్మడానికి ఒక్క focused page. Ads కి సరిగ్గా సరిపోతుంది.
Calculators & Free Tools
మీ website కి visitors ని ఆకర్షించే calculators, generators, simple tools.
Online Store Setup
Razorpay / Gumroad తో ebooks, courses, digital products అమ్మండి. Payment అయిన వెంటనే customer కి download.
Starter: Razorpay payment button / Gumroad product setup — ₹999
మీ website లో “Pay Now” button లేదా Gumroad లో మీ ebook ని 1 రోజులో సెట్ చేసి ఇస్తాను. నాతో పని ఎలా ఉంటుందో చూడటానికి ఇది మంచి మొదలు.
నాతో ఎందుకు?
తెలుగులో మాట్లాడతాను
మీ ఆలోచన మీ భాషలోనే చెప్పండి. English technical మాటలతో confuse చేయను.
నా sites నేనే build చేశాను
నా websites, online store, calculators అన్నీ నేనే తయారు చేశాను. నా పని చూడండి →
Clear ధరలు
మొదటే ధర చెప్తాను. Hidden charges ఉండవు. Domain, hosting ఖర్చు మాత్రమే మీది.
పని ఎలా జరుగుతుంది?
4 సింపుల్ steps.
మీ అవసరం చెప్పండి
WhatsApp లో మీ business, మీకు ఏం కావాలో చెప్పండి.
ధర & time confirm
ఏం చేస్తానో, ఎంత ధర, ఎన్ని రోజులో — clear గా చెప్తాను.
50% advance, పని మొదలు
Advance వచ్చాక పని మొదలుపెడతాను. మధ్యలో updates పంపుతాను.
Check చేసి, final payment
మీరు చూసి 2 సార్లు changes అడగవచ్చు (free). తర్వాత మిగిలిన 50%.
మీ project గురించి మాట్లాడదామా?
WhatsApp లో ఒక message పంపండి. మీ అవసరం విని, సరైన ధర చెప్తాను.
WhatsApp లో మాట్లాడండి