Services & Prices

మొదటి 3 clients కి special ధరలు

సర్వీసులు & ధరలు

అన్ని ధరలు మొదటే చెప్తాను. ఏం వస్తుందో, ఎన్ని రోజుల్లో వస్తుందో కింద చూడండి.

WhatsApp లో అడగండి
Starter

Razorpay Button / Gumroad Product Setup

₹999₹1,499

Delivery: 1 రోజు

  • మీ website లో Razorpay “Pay Now” button, లేదా
  • Gumroad లో మీ ebook / product page setup
  • Test చేసి, ఎలా పనిచేస్తుందో చూపిస్తాను
Popular

Landing Page / Sales Page

₹2,999₹4,999

Delivery: 3 రోజులు

  • 1 పూర్తి page, mobile-friendly design
  • మీ product/service కి సరిపడే sections
  • WhatsApp / payment / signup button
  • మీ WordPress site లో live చేస్తాను

Calculator / Free Tool

₹2,499₹3,999

Delivery: 3 రోజులు

  • మీ business కి సరిపడే 1 calculator లేదా tool
  • Mobile లో బాగా పనిచేస్తుంది
  • మీ website page లో పెట్టి ఇస్తాను

Online Store Setup

₹3,499₹5,999

Delivery: 4 రోజులు

  • Razorpay (₹) లేదా Gumroad ($) తో store
  • Payment అయిన వెంటనే automatic download
  • Product pages + store page
  • Ebooks, PDFs, courses కి సరిపోతుంది

WordPress Website

₹7,999₹12,999

Delivery: 7 రోజులు

  • 5 pages వరకు (Home, About, Services, Contact…)
  • Mobile-friendly, fast design
  • WhatsApp button, contact details
  • Basic SEO setup

ముఖ్యమైన వివరాలు

  • Payment: 50% advance, మిగిలిన 50% పని అయిపోయాక (UPI). ₹999 Starter కి పూర్తి మొత్తం advance.
  • Changes: 2 సార్లు changes free. ఆ తర్వాత ప్రతి round కి ₹500.
  • Domain & Hosting: ఆ ఖర్చు మీదే. ఏది తీసుకోవాలో నేను guide చేస్తాను.
  • Extra పనులు: List లో లేని పనులు (extra pages, logo, మొత్తం content రాయడం) కి వేరుగా ధర చెప్తాను.

కొట్టేసిన ధరలు regular ధరలు. Special ధరలు మొదటి 3 clients కి మాత్రమే. పూర్తి నియమాలు: Terms.

ఏ service మీకు సరిపోతుందో తెలియదా?

పర్వాలేదు. మీ business గురించి చెప్పండి, ఏది సరిపోతుందో నేను suggest చేస్తాను.

WhatsApp లో మాట్లాడండి