ఉచిత Guides

100% Free • తెలుగులో

Business Owners కోసం ఉచిత Guides

Website, online payments, Google లో కనిపించడం — మీ business ని online కి తీసుకెళ్లడానికి సింపుల్ తెలుగు guides. చదవండి, మీ friends కి WhatsApp లో share చేయండి.

Guide 1

మీ business కి website ఎందుకు కావాలి? ఎంత ఖర్చు అవుతుంది?

Website వల్ల లాభాలు, Instagram/WhatsApp ఉంటే చాలదా, అసలు ఖర్చు ఎంత — అన్నీ ఒకే చోట.

చదవండి →
Guide 2

Customers నుండి online లో డబ్బు ఎలా తీసుకోవాలి?

UPI QR, Razorpay payment link, Gumroad — ఏది సరిపోతుంది, ఖర్చు ఎంత, జాగ్రత్తలు.

చదవండి →
Guide 3

Google Maps లో మీ shop కనిపించాలా?

Google Business Profile ఉచితంగా setup, verify చేయడం — step by step.

చదవండి →

Guide చదవడానికి time లేదా?

పర్వాలేదు. మీ కోసం నేనే చేసి పెడతాను. WhatsApp లో చెప్పండి.

WhatsApp లో మాట్లాడండి