నా పని
ఇవి నేను సొంతంగా build చేసి నడుపుతున్న websites. మీ project ని కూడా ఇదే care తో build చేస్తాను.
Content Website
IncomeJets.com
AI tools reviews, guides, free calculators ఉన్న English website. WordPress + custom dark design.
Site చూడండిOnline Store
store.incomejets.com
Ebooks store. India buyers కి Razorpay (₹), ఇతర దేశాల వారికి Gumroad ($). Payment అయిన వెంటనే automatic download.
Store చూడండిGuides Library
MyInfoLabs.com
Free guides, ebook library మరియు shop. వేరే platform నుండి WordPress కి పూర్తిగా move చేశాను.
Site చూడండిHealth & Wellness
BetterYouCare.com
Health, wellness guides website. WordPress లో build చేసి నడుపుతున్నాను.
Site చూడండిఈ Website
UdayInsights.com
మీరు ఇప్పుడు చూస్తున్న ఈ site కూడా నేనే build చేశాను: తెలుగు content, mobile-friendly design, WhatsApp button.
మీ website కూడా ఇలా కావాలా?
WhatsApp లో ఒక message పంపండి. మీ అవసరం విని, సరైన ధర చెప్తాను.
WhatsApp లో మాట్లాడండి