About

నా గురించి

నమస్కారం! నేను ఉదయ్ చంద్ర, Hyderabad నుండి.

ఉ

నేను programmer ని కాదు. కానీ AI tools సహాయంతో నా websites, online store, calculators అన్నీ నేనే build చేశాను. ఈ ప్రయాణంలో ఒక విషయం అర్థమైంది: సరైన దారి చూపిస్తే, ఎవరైనా online లో business మొదలుపెట్టవచ్చు.

చాలా మంది తెలుగు business owners కి website కావాలి, కానీ English technical మాటలు, పెద్ద agency ధరలు చూసి వెనకడుగు వేస్తారు. అందుకే ఈ సర్వీసులు మొదలుపెట్టాను: మీ భాషలో మాట్లాడి, మీకు సరిపోయే ధరలో, మీ పని పూర్తి చేసి ఇవ్వడానికి.

నేను పాటించేవి

సింపుల్ భాష

ప్రతి step తెలుగులో explain చేస్తాను.

నిజాయితీ ధరలు

మొదట చెప్పిన ధరే. Hidden charges లేవు.

మీ site మీదే

పని అయ్యాక login details, files అన్నీ మీకే ఇస్తాను.

నా free guides, tools మీకు ఉపయోగపడితే, ఒక coffee తో support చేయవచ్చు: ☕ Buy me a coffee

కలిసి పని చేద్దామా?

WhatsApp లో ఒక message పంపండి. మీ అవసరం విని, సరైన ధర చెప్తాను.

WhatsApp లో మాట్లాడండి