ఉచిత సాధనం · Civil Engineer తయారు చేసింది · తెలుగు + English
Steel Weight Calculator
Steel Weight Calculator
స్టీల్ (TMT కమ్మీ) బరువు కాలిక్యులేటర్
ప్రతి size (8mm, 10mm, 12mm…) కి ఎన్ని కమ్మీలు కావాలో వేస్తే, మొత్తం బరువు (kg / టన్నులు) మరియు ఖర్చు వెంటనే తెలుస్తుంది.
కమ్మీల వివరాలు / Bars
| Size | కమ్మీలు | బరువు (kg) |
|---|
ధర సుమారు (2026). మీ ఊరి / dealer ధర వేరుగా ఉంటే మార్చుకోండి.
ఫలితం / Result
0మొత్తం బరువు (kg)
0టన్నులు (tonnes)
Estimated Steel Cost₹0
ఎలా లెక్కిస్తుంది?
- బరువు (kg/m) = d² ÷ 162 (d = కమ్మీ diameter mm లో). ఉదా: 12mm = 144 ÷ 162 = 0.889 kg/m.
- ఒక్క 12 m (40 ft) కమ్మీ బరువు = kg/m × 12.
- 1 టన్ను = 1,000 kg. Dealers సాధారణంగా kg లేదా టన్నుల లెక్కన అమ్ముతారు.
| Size | kg / m | kg / 12 m rod |
|---|
ముఖ్య గమనిక: ఇది theoretical బరువు మాత్రమే. Actual rolling weight కొంచెం తేడా ఉండవచ్చు. Laps, hooks, wastage కోసం site engineer తో verify చేసుకోండి. ఈ calculator structural design కి బదులు కాదు.
ఇలాంటి calculator మీ website లో కావాలా?
Steel dealers, hardware shops, builders కోసం — మీ పేరు, మీ ధరలు, మీ WhatsApp number తో. ₹2,499, 3 రోజుల్లో.
WhatsApp లో అడగండి అన్ని calculators చూడండి