Free Tool · Civil Engineer తయారు చేసింది

House Construction Cost Calculator (Hyderabad / AP & Telangana)

ఇల్లు కట్టడానికి సుమారు ఎంత ఖర్చు అవుతుంది? Area, floors, quality ఎంచుకోండి. మొత్తం ఖర్చు, ఖర్చు ఎక్కడికి వెళ్తుంది, ఎంత cement, steel కావాలి అన్నీ వెంటనే చూడండి.

మీ ఇంటి వివరాలు

సుమారు మొత్తం ఖర్చు

₹0

Detailed estimate (PDF) కావాలా? WhatsApp లో అడగండి

Civil Engineer తయారు చేసే House Construction Cost Estimate (PDF): ₹1,499

సుమారు Materials (thumb rule)

Thumb rule: ప్రతి sq.ft కి cement 0.4 bags, steel 4 kg, sand 1.8 cft, aggregate (kankar) 1.35 cft, bricks 8. అసలు quantity మీ plan, soil, design మీద ఆధారపడి ఉంటుంది.

గమనిక

  • ఇది approximate estimate మాత్రమే. Structural design లేదా approvals కాదు. Final design కోసం licensed structural engineer ని అడగండి.
  • Rates (Nov 2026, Hyderabad సుమారు): Basic ₹1,600–1,900, Standard ₹1,900–2,300, Premium ₹2,300–2,700 per sq.ft. మీ ఊరిలో rate వేరుగా ఉంటే పైన మార్చుకోండి.
  • ఈ ఖర్చులో లేనివి: land, approvals / permit fees, interiors, compound wall, borewell, GST.
Agents, Builders, Engineers కోసం

ఈ calculator మీ website లో, మీ పేరుతో

₹2,499₹3,999

ఒక్కసారి చెల్లింపు (one-time) · Delivery: 3 రోజులు

  • మీకు వచ్చేది: ఈ calculator మీ website లో, మీ business పేరు, మీ WhatsApp number తో
  • మీ rates: మీ ఊరి rate per sq.ft, మీ Basic / Standard / Premium packages
  • Enquiries మీకే: customer లెక్క చూసాక “WhatsApp లో quote అడగండి” button నొక్కితే అతని area, floors, ఖర్చు తో సహా నేరుగా మీకే message వస్తుంది (పైన ఉన్న green button లాగా)
  • తెలుగు + English, mobile లో బాగా పనిచేస్తుంది
  • 2 సార్లు changes free. Payment: 50% advance, మిగిలిన 50% పని అయిపోయాక (UPI)

మీకు website లేదా? Property Listing Website (₹7,999) తో కలిపి తీసుకోవచ్చు. మీ దగ్గర WordPress website లేకపోతే ముందే WhatsApp లో చెప్పండి.

ఇలాంటి calculator మీ website లో కావాలా?

మీ పేరు, మీ rates, మీ WhatsApp number తో. ₹2,499, 3 రోజుల్లో.

WhatsApp లో అడగండి అన్ని calculators చూడండి