B.Tech Civil Engineering · తెలుగులో · AP & Telangana
Civil Engineering Services
Civil Engineering Services
ఇల్లు కట్టే ముందు సరైన లెక్కలు
ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత cement, steel, ఇటుకలు కావాలి? Contractor ఇచ్చిన quote సరైనదేనా? — Civil Engineer గా నేను మీకు తెలుగులో, సరైన ధరకు లెక్కలు చేసి ఇస్తాను.
WhatsApp లో అడగండి ఉచిత Calculatorsనా Services & ధరలు
ఇంటి యజమానులు, చిన్న builders, real estate agents కోసం. అన్నీ PDF గా WhatsApp / email లో వస్తాయి.
Popular
House Construction Cost Estimate
₹1,499₹2,499
Delivery: 2 రోజులు
- Plot size, floors ప్రకారం మొత్తం ఖర్చు
- Cement, steel, bricks, sand, labour వారీగా breakdown
- Stage-wise (foundation, slab, finishing) ఖర్చు
- Bank loan / budget plan కి ఉపయోగం
Detailed BOQ / Material List
₹2,999₹4,499
Delivery: 4 రోజులు
- మీ plan నుంచి item-wise quantities (BOQ)
- ప్రతి stage కి ఎంత material కొనాలో list
- Excel + PDF — dealers కి నేరుగా ఇవ్వవచ్చు
- Material ఎక్కువ కొని వృధా అవ్వకుండా
డబ్బు ఆదా
Contractor Quote Check
₹999₹1,499
Delivery: 2 రోజులు
- Contractor quotation పంపండి — నేను check చేస్తాను
- ఎక్కువ ధరలు, ఎక్కువ quantities point out
- Agreement లో ఏ items ఉండాలో సలహా
- Signing ముందే second opinion
Renovation / Extra Floor Estimate
₹1,499₹2,499
Delivery: 3 రోజులు
- పాత ఇంటికి floor add చేయడం / extension
- Flooring, painting, bathroom మార్పుల ఖర్చు
- Material + labour breakdown
Business కోసం
మీ Website కి Calculator
₹2,499₹3,999
Delivery: 3 రోజులు
- Builders, hardware / paint / steel shops కోసం
- మీ పేరు, మీ ధరలు, మీ WhatsApp number తో
- Customer లెక్క వేసి నేరుగా మీకు enquiry
ముఖ్యమైన వివరాలు
- నాకు పంపాల్సినవి: Plot size, floors, plan / sketch (ఉంటే), మీ ఊరు, quality (basic / standard / premium). Quote check కి contractor quotation photo.
- Payment: 50% advance, మిగిలిన 50% PDF ఇచ్చే ముందు (UPI – QR code ఇక్కడ).
- Changes: ఒక్కసారి changes free (ఉదా: floors / quality మార్పు).
- గమనిక: ఇవి estimates & quantity లెక్కలు మాత్రమే. Structural design, building plan approval signatures, site supervision ఈ services లో లేవు — వాటికి licensed structural engineer / architect అవసరం.
ఉచిత Calculators 🧮
మీరే లెక్క వేసుకోండి — free, signup అవసరం లేదు, mobile లో పని చేస్తాయి.
మీ ఇంటి లెక్కలు చేయించుకుందామా?
WhatsApp లో plot size, floors పంపండి. ఏ service సరిపోతుందో, ధర ఎంతో వెంటనే చెప్తాను.
WhatsApp లో మాట్లాడండి