ఉచిత సాధనం · Civil Engineer తయారు చేసింది · తెలుగు + English
Brick Calculator
Brick Calculator
ఇటుకల కాలిక్యులేటర్
గోడ పొడవు, ఎత్తు, మందం వేస్తే — ఎన్ని ఇటుకలు, ఎన్ని cement bags, ఎంత ఇసుక కావాలో, ఖర్చు ఎంతో వెంటనే తెలుస్తుంది.
గోడ వివరాలు / Wall
ధరలు సుమారు (2026). మీ ఊరి ధరలు వేరుగా ఉంటే మార్చుకోండి.
ఫలితం / Result
0ఇటుకలు (Bricks)
0Cement Bags
0Sand (cft)
0గోడ volume (cft)
Estimated Material Cost (bricks + cement + sand)₹0
ఎలా లెక్కిస్తుంది?
- గోడ volume = (పొడవు × ఎత్తు − doors/windows area) × మందం.
- ఒక్కో ఇటుక + 10 mm mortar joint size తో, volume లో ఎన్ని ఇటుకలు పడతాయో లెక్కిస్తుంది.
- Mortar (wet) = గోడ volume − ఇటుకల volume. Dry mortar = wet × 1.33.
- Cement = dry mortar × (1 ÷ మొత్తం భాగాలు) × 1,440 kg/m³ ÷ 50 kg bag.
ముఖ్య గమనిక: ఇవి అంచనాలు (indicative) మాత్రమే. Lintel, sill concrete కలపలేదు. Quantities ని site engineer తో verify చేసుకోండి.
ఇలాంటి calculator మీ website లో కావాలా?
Brick suppliers, builders, hardware shops కోసం — మీ పేరు, మీ ధరలు, మీ WhatsApp number తో. ₹2,499, 3 రోజుల్లో.
WhatsApp లో అడగండి అన్ని calculators చూడండి