ఉచిత సాధనం · Civil Engineer తయారు చేసింది · తెలుగు + English

Paint Calculator
పెయింట్ కాలిక్యులేటర్

గదుల size వేస్తే — ఎన్ని litres paint, primer, ఎన్ని kg putty కావాలో, material + labour ఖర్చు ఎంతో వెంటనే తెలుస్తుంది.

గదుల వివరాలు / Rooms (interior)

ధరలు సుమారు (2026). Brand ని బట్టి మారుతాయి — మీ ధరలు మార్చుకోండి.

ఫలితం / Result

0Paint area (sq.ft)
0Emulsion (litres)
0Primer (litres)
0Putty (kg)
Estimated Total (material + labour)₹0

మొత్తం ఇంటికి estimate కావాలా? WhatsApp లో అడగండి

Civil Engineering Services చూడండి →

ఎలా లెక్కిస్తుంది?

  • గోడల area = 2 × (పొడవు + వెడల్పు) × ఎత్తు × గదులు. Ceiling = పొడవు × వెడల్పు × గదులు.
  • Door ఒక్కోటి 21 sq.ft (3×7 ft), window ఒక్కోటి 16 sq.ft (4×4 ft) తీసివేస్తుంది.
  • Emulsion: litre కి ఒక coat కి సుమారు 120 sq.ft. Primer: litre కి 100 sq.ft. Putty (2 coats): kg కి సుమారు 12 sq.ft.

ముఖ్య గమనిక: Coverage గోడ నునుపుదనం, brand, painter పనిని బట్టి మారుతుంది. ఇది అంచనా మాత్రమే. Exterior paint కి coverage తక్కువ.

ఇలాంటి calculator మీ website లో కావాలా?

Paint shops, painting contractors కోసం — మీ పేరు, మీ brand ధరలు, మీ WhatsApp number తో. ₹2,499, 3 రోజుల్లో.

WhatsApp లో అడగండి అన్ని calculators చూడండి