House Construction Cost Calculator (Hyderabad / AP & Telangana)
ఇల్లు కట్టడానికి సుమారు ఎంత ఖర్చు అవుతుంది? Area, floors, quality ఎంచుకోండి. మొత్తం ఖర్చు, ఖర్చు ఎక్కడికి వెళ్తుంది, ఎంత cement, steel కావాలి అన్నీ వెంటనే చూడండి.
మీ ఇంటి వివరాలు
సుమారు మొత్తం ఖర్చు
Detailed estimate (PDF) కావాలా? WhatsApp లో అడగండి
Civil Engineer తయారు చేసే House Construction Cost Estimate (PDF): ₹1,499
సుమారు Materials (thumb rule)
Thumb rule: ప్రతి sq.ft కి cement 0.4 bags, steel 4 kg, sand 1.8 cft, aggregate (kankar) 1.35 cft, bricks 8. అసలు quantity మీ plan, soil, design మీద ఆధారపడి ఉంటుంది.
గమనిక
- ఇది approximate estimate మాత్రమే. Structural design లేదా approvals కాదు. Final design కోసం licensed structural engineer ని అడగండి.
- Rates (Nov 2026, Hyderabad సుమారు): Basic ₹1,600–1,900, Standard ₹1,900–2,300, Premium ₹2,300–2,700 per sq.ft. మీ ఊరిలో rate వేరుగా ఉంటే పైన మార్చుకోండి.
- ఈ ఖర్చులో లేనివి: land, approvals / permit fees, interiors, compound wall, borewell, GST.
ఈ calculator మీ website లో, మీ పేరుతో
ఒక్కసారి చెల్లింపు (one-time) · Delivery: 3 రోజులు
- మీకు వచ్చేది: ఈ calculator మీ website లో, మీ business పేరు, మీ WhatsApp number తో
- మీ rates: మీ ఊరి rate per sq.ft, మీ Basic / Standard / Premium packages
- Enquiries మీకే: customer లెక్క చూసాక “WhatsApp లో quote అడగండి” button నొక్కితే అతని area, floors, ఖర్చు తో సహా నేరుగా మీకే message వస్తుంది (పైన ఉన్న green button లాగా)
- తెలుగు + English, mobile లో బాగా పనిచేస్తుంది
- 2 సార్లు changes free. Payment: 50% advance, మిగిలిన 50% పని అయిపోయాక (UPI)
మీకు website లేదా? Property Listing Website (₹7,999) తో కలిపి తీసుకోవచ్చు. మీ దగ్గర WordPress website లేకపోతే ముందే WhatsApp లో చెప్పండి.
ఇలాంటి calculator మీ website లో కావాలా?
మీ పేరు, మీ rates, మీ WhatsApp number తో. ₹2,499, 3 రోజుల్లో.
WhatsApp లో అడగండి అన్ని calculators చూడండి