ఉచిత సాధనం · Civil Engineer తయారు చేసింది · తెలుగు + English
Cement & Concrete Calculator
Cement & Concrete Calculator
సిమెంట్ మరియు కాంక్రీట్ కాలిక్యులేటర్
స్లాబ్, బీమ్, కాలమ్ మరియు ఫుటింగ్ కి ఎంత కాంక్రీట్, ఎన్ని cement bags, ఎంత sand, kankar అవసరమో సులభంగా లెక్కించండి.
Concrete వివరాలు
ధరలు Hyderabad సుమారు (2026). మీ ఊరి ధరలు వేరుగా ఉంటే మార్చుకోండి.
ఫలితం / Result
0Concrete Volume (m³)
0Cement Bags
0Sand (cft)
0Aggregate (cft)
Estimated Material Cost (cement + sand + kankar)₹0
మొత్తం ఇంటికి estimate కావాలా? WhatsApp లో అడగండి
Civil Engineer తయారు చేసే House Construction Cost Estimate (PDF): ₹1,499 · Free Construction Cost Calculator
ఎలా లెక్కిస్తుంది?
- Wet volume = పొడవు × వెడల్పు × మందం × quantity (inches ని feet గా మార్చి). 1 m³ = 35.3147 cft.
- Dry volume = wet volume × 1.54 (standard factor).
- Cement = dry volume × (cement భాగం ÷ మొత్తం భాగాలు) × 1,440 kg/m³ ÷ 50 kg bag. ఉదా: 1 m³ M20 (1:1.5:3) కి సుమారు 8 bags.
- Water: water-cement ratio 0.5 (సుమారు).
ముఖ్య గమనిక:
- Nominal mix లెక్కలు అంచనాలు (indicative) మాత్రమే.
- Structural పనులకు (slab, beam, column, footing) M20 concrete కి approved mix design వాడాలి.
- Material quantities ని site engineer తో విడిగా verify చేసుకోవాలి.
- అసలు అవసరం మీ project specifications మీద ఆధారపడి ఉంటుంది.
- ఈ calculator structural engineering design కి బదులు కాదు.
Builders, Engineers, Hardware shops కోసం
మీ Construction Business కోసం మీ సొంత Concrete Calculator!
₹2,499₹3,999
ఒక్కసారి చెల్లింపు (one-time) · Delivery: మీ వివరాలు అన్నీ అందిన తర్వాత 3 రోజులు
- మీ పేరు, logo: మీ business పేరు, logo తో మీ website లో
- మీ WhatsApp number: customer లెక్క చూసాక button నొక్కితే, అతని quantities తో సహా నేరుగా మీకే message వస్తుంది (పైన ఉన్న green button లాగా)
- మీ local ధరలు: మీ cement bag rate, మీ sand / kankar rates
- తెలుగు + English, mobile లో బాగా పనిచేస్తుంది
- 2 సార్లు changes free.
- Payment: 50% advance, మిగిలిన 50% పని అయిపోయాక (UPI)
మీకు website లేదా? WordPress Website (₹7,999) తో కలిపి తీసుకోవచ్చు. ముందే WhatsApp లో చెప్పండి.
ఇలాంటి calculator మీ website లో కావాలా?
మీ పేరు, మీ rates, మీ WhatsApp number తో. ₹2,499, 3 రోజుల్లో.
WhatsApp లో అడగండి అన్ని calculators చూడండి