వాస్తు ప్రకారం · తెలుగులో · AP & Telangana
Vastu House Plans
Vastu House Plans
మీ స్థలానికి వాస్తు ఇంటి ప్లాన్
ఇల్లు కట్టే ముందు ఏ గది ఎక్కడ రావాలి? ప్రధాన ద్వారం, పూజ గది, వంటగది, బెడ్‌రూమ్‌లు వాస్తు ప్రకారం ఎలా పెట్టాలి? మీ plot size, ముఖం (direction) చెబితే — గదుల అమరికతో సులభమైన వాస్తు layout తెలుగు వివరణతో ఇస్తాం.
WhatsApp లో అడగండి Sample Plans చూడండిSample Vastu Plans – 30×40 అడుగులు, 2BHK
నాలుగు దిక్కుల ముఖ స్థలాలకు sample plans. మీ స్థలం size, అవసరాలు ప్రకారం మీకు ప్రత్యేకంగా తయారు చేస్తాం.
తూర్పు ముఖం (East Facing)
- ప్రధాన ద్వారం తూర్పు గోడ ఉత్తర భాగంలో
- ఈశాన్యంలో పూజ గది, ఆగ్నేయంలో వంటగది
- నైరుతిలో మాస్టర్ బెడ్‌రూమ్
ఉత్తర ముఖం (North Facing)
- ప్రధాన ద్వారం ఉత్తర గోడ తూర్పు భాగంలో
- ఈశాన్యంలో హాల్, పూజ గది
- ఇంటి మధ్యభాగం ఖాళీగా (బ్రహ్మస్థానం)
దక్షిణ ముఖం (South Facing)
- ప్రధాన ద్వారం దక్షిణ గోడ తూర్పు భాగంలో
- దక్షిణ, పడమర గదులు బరువుగా
- ఉత్తరం, తూర్పు తేలికగా, ఖాళీగా
పడమర ముఖం (West Facing)
- ప్రధాన ద్వారం పడమర గోడ ఉత్తర భాగంలో
- హాల్, డైనింగ్ ఉత్తర వైపు
- నైరుతిలో మాస్టర్ బెడ్‌రూమ్
ధరలు
ఒక Vastu Layout
₹499
Delivery: 2 రోజులు
- మీ plot size, ముఖం ప్రకారం ఒక layout
- గదుల పేర్లు, sizes తెలుగు + English లో
- PDF + image WhatsApp లో
Popular
రెండు Options
₹999
Delivery: 3 రోజులు
- రెండు వేర్వేరు layouts — మీకు నచ్చింది ఎంచుకోండి
- ఒకసారి changes free
- PDF + image
Layout + వాస్తు వివరణ
₹1,499
Delivery: 3 రోజులు
- ప్రతి గది ఎందుకు అక్కడ ఉందో తెలుగులో వివరణ
- సంప్, సెప్టిక్ ట్యాంక్, gate స్థానాలు
- రెండు options + ఒకసారి changes
మాకు పంపాల్సినవి
- Plot size — ఉదా: 30×40, 30×50, 40×60 అడుగులు
- స్థలం ముఖం — రోడ్డు ఏ దిక్కులో ఉంది (తూర్పు / పడమర / ఉత్తరం / దక్షిణం)
- గదులు — ఎన్ని బెడ్‌రూమ్‌లు, ఎన్ని అంతస్తులు, పూజ గది, car parking, shop కావాలా
- Payment: 50% advance, మిగిలిన 50% plan ఇచ్చే ముందు (UPI – QR code ఇక్కడ).
- గమనిక: ఇది concept layout మాత్రమే — construction లేదా approval drawing కాదు. Setbacks, structure, approval కోసం licensed engineer / architect అవసరం.
మీ స్థలానికి వాస్తు ప్లాన్ కావాలా?
WhatsApp లో plot size, ముఖం, ఎన్ని గదులు కావాలో పంపండి.
WhatsApp లో మాట్లాడండి