AP & Telangana Real Estate Agents కోసం

మీ properties ని customers కనుక్కోగలుగుతున్నారా?

ఈరోజు plot లేదా flat కొనేవాళ్ళు ముందు Google లో, WhatsApp లో వెతుకుతున్నారు. మీకు website లేకపోతే, ఆ customers వేరే agent దగ్గరికి వెళ్ళిపోతున్నారు.

WhatsApp లో free demo చూడండి

ఈ సమస్యలు మీకూ ఉన్నాయా?

  • ప్రతి customer కి property photos, details మళ్ళీ మళ్ళీ WhatsApp లో పంపాల్సి వస్తోంది
  • Google Maps లో “real estate agent near me” అని వెతికితే మీ పేరు రావట్లేదు
  • Facebook, OLX posts కొన్ని రోజుల్లోనే కిందకి వెళ్ళిపోతున్నాయి
  • Plot కొనే customer “ఇల్లు కట్టడానికి ఎంత అవుతుంది?” అని అడిగితే సరైన లెక్క చెప్పలేకపోతున్నారు

వీటన్నింటికీ ఒకే చోట పరిష్కారం కింద ఉంది.

Agents కి Best

Property Listing Website

₹7,999₹12,999

Delivery: 10 రోజులు

  • మీ అన్ని properties ఒకే చోట: photos, ధర, location map
  • ప్రతి property కి WhatsApp “Enquire” button
  • Plots / Flats / Houses / Agricultural land వారీగా వెతకొచ్చు
  • కొత్త property మీరే add చేసుకోవచ్చు (training ఇస్తాను)

👉 Live demo చూడండి

Venture / Project Landing Page

₹2,999₹4,999

Delivery: 3 రోజులు

  • ఒక venture / layout కి ఒక పూర్తి page
  • Layout plan, approvals (DTCP / HMDA / RERA) details, amenities, location
  • Facebook, WhatsApp ads కి link గా వాడుకోవచ్చు

Google Business Profile Setup

₹999₹1,499

Delivery: 2 రోజులు

  • Google Maps లో మీ office కనిపించేలా setup
  • Photos, timings, call & WhatsApp button
  • Customer reviews ఎలా తెచ్చుకోవాలో guide

Free guide చదవండి

Civil Engineer

House Construction Cost Estimate

₹1,499₹2,499

Delivery: 2 రోజులు

  • Plot size, floors ప్రకారం ఇల్లు కట్టడానికి approximate ఖర్చు
  • Cement, steel, bricks, labour వారీగా breakdown (PDF)
  • మీ customers కి ఇస్తే plot అమ్మడం సులభం

గమనిక: ఇది approximate estimate మాత్రమే. Structural design లేదా approvals కాదు.

Combo Offer

Agent Complete Package

₹9,999₹11,997

Delivery: 12 రోజులు

  • Property Listing Website
  • 1 Venture Landing Page
  • Google Business Profile Setup
  • ₹1,998 ఆదా
Civil Engineer

🏗️ Civil Engineering Calculators

మీ website లో పెట్టుకునే interactive online calculators తయారు చేస్తాను. మీ customers వెంటనే లెక్క చూసుకుంటారు, మీకు WhatsApp లో enquiry వస్తుంది.

  • Concrete & Cement Calculator: concrete volume, ఎన్ని cement bags కావాలి · Free demo చూడండి
  • Steel Weight Calculator: reinforcement steel బరువు
  • Brick Calculator: ఎన్ని ఇటుకలు కావాలి
  • Plaster Calculator: plaster కి కావాల్సిన material
  • Paint Calculator: ఎంత paint కావాలి
  • Flooring Calculator: tiles మరియు flooring
  • Excavation Calculator: earthwork volume
  • Column Calculator: columns కి concrete, steel quantity
  • Construction Cost Calculator: మొత్తం project ఖర్చు · Free demo చూడండి
₹2,499₹3,999

ఒక్కో calculator. Delivery: 3 రోజులు

👉 Free Construction Cost Calculator try చేయండి
👉 Free Cement & Concrete Calculator try చేయండి

తేడా ఏమిటి? Calculator (₹2,499) = మీ website లో, మీ customers అందరూ వాడుకోవడానికి. House Construction Cost Estimate PDF (₹1,499) = ఒక్క ఇంటి కోసం నేను తయారు చేసే వివరమైన estimate.

గమనిక: ఇవి అంచనాలు (estimates) మాత్రమే. Final design కోసం licensed structural engineer ని అడగండి.

WhatsApp లో అడగండి

నన్నే ఎందుకు ఎంచుకోవాలి?

  • Civil Engineering graduate: Website తో పాటు construction estimates కూడా, ఒకే వ్యక్తి దగ్గర.
  • తెలుగులో మాట్లాడతాను: Technical పదాలు లేకుండా, మీకు అర్థమయ్యేలా చెప్తాను.
  • ముందే demo: డబ్బు కట్టే ముందే live demo చూసి నిర్ణయించుకోండి.
  • Payment: 50% advance, మిగిలిన 50% పని అయిపోయాక (UPI). పూర్తి వివరాలు Services & Prices page లో.

మీ properties కి website కావాలా?

ఒక్క WhatsApp message పంపండి. మీ business కి సరిపోయే demo free గా చూపిస్తాను.

WhatsApp లో మాట్లాడండి