B.Tech Civil Engineering · తెలుగులో · AP & Telangana

Civil Engineering Services
ఇల్లు కట్టే ముందు సరైన లెక్కలు

ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత cement, steel, ఇటుకలు కావాలి? Contractor ఇచ్చిన quote సరైనదేనా? — Civil Engineer గా నేను మీకు తెలుగులో, సరైన ధరకు లెక్కలు చేసి ఇస్తాను.

WhatsApp లో అడగండి ఉచిత Calculators

నా Services & ధరలు

ఇంటి యజమానులు, చిన్న builders, real estate agents కోసం. అన్నీ PDF గా WhatsApp / email లో వస్తాయి.

Popular

House Construction Cost Estimate

₹1,499₹2,499

Delivery: 2 రోజులు

  • Plot size, floors ప్రకారం మొత్తం ఖర్చు
  • Cement, steel, bricks, sand, labour వారీగా breakdown
  • Stage-wise (foundation, slab, finishing) ఖర్చు
  • Bank loan / budget plan కి ఉపయోగం

Detailed BOQ / Material List

₹2,999₹4,499

Delivery: 4 రోజులు

  • మీ plan నుంచి item-wise quantities (BOQ)
  • ప్రతి stage కి ఎంత material కొనాలో list
  • Excel + PDF — dealers కి నేరుగా ఇవ్వవచ్చు
  • Material ఎక్కువ కొని వృధా అవ్వకుండా
డబ్బు ఆదా

Contractor Quote Check

₹999₹1,499

Delivery: 2 రోజులు

  • Contractor quotation పంపండి — నేను check చేస్తాను
  • ఎక్కువ ధరలు, ఎక్కువ quantities point out
  • Agreement లో ఏ items ఉండాలో సలహా
  • Signing ముందే second opinion

Renovation / Extra Floor Estimate

₹1,499₹2,499

Delivery: 3 రోజులు

  • పాత ఇంటికి floor add చేయడం / extension
  • Flooring, painting, bathroom మార్పుల ఖర్చు
  • Material + labour breakdown
Business కోసం

మీ Website కి Calculator

₹2,499₹3,999

Delivery: 3 రోజులు

  • Builders, hardware / paint / steel shops కోసం
  • మీ పేరు, మీ ధరలు, మీ WhatsApp number తో
  • Customer లెక్క వేసి నేరుగా మీకు enquiry

ముఖ్యమైన వివరాలు

  • నాకు పంపాల్సినవి: Plot size, floors, plan / sketch (ఉంటే), మీ ఊరు, quality (basic / standard / premium). Quote check కి contractor quotation photo.
  • Payment: 50% advance, మిగిలిన 50% PDF ఇచ్చే ముందు (UPI – QR code ఇక్కడ).
  • Changes: ఒక్కసారి changes free (ఉదా: floors / quality మార్పు).
  • గమనిక: ఇవి estimates & quantity లెక్కలు మాత్రమే. Structural design, building plan approval signatures, site supervision ఈ services లో లేవు — వాటికి licensed structural engineer / architect అవసరం.

మీ ఇంటి లెక్కలు చేయించుకుందామా?

WhatsApp లో plot size, floors పంపండి. ఏ service సరిపోతుందో, ధర ఎంతో వెంటనే చెప్తాను.

WhatsApp లో మాట్లాడండి